ICC World Cup 2019:Kedar Jadhav In Doubt For India's World Cup 2019 Opener Against South Africa ?

ICC World Cup 2019:Kedar Jadhav In Doubt For India's World Cup 2019 Opener Against South Africa ?

ICC Cricket World Cup 2019:Jadhav had incurred a shoulder injury during Chennai Super Kings' IPL 2019 match against Kings XI Punjab in what was their last league-stage match. He was eventually ruled out of CSK's knockout fixtures before he had to race against time to recover for his journey to England and Wales for World Cup 2019. br #iccworldcup2019 br #kedarjadav br #viratkohli br #msdhoni br #rohitsharma br #jaspritbumrah br #yuzvendrachahal br #cricket br #teamindia br br br గాయం నుంచి కోలుకున్న టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌ కేదార్ జాదవ్‌ ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో ఆడతాడా? లేదా? అనే సందేహం కలుగుతోంది. బుధవారం సౌథాంప్టన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగబోయే మ్యాచ్‌లో జాదవ్ ఆడతాడా లేదా అనే విషయంపై బీసీసీఐ, కోచ్, కెప్టెన్ విరాట్ కోహ్లీలు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో జాదవ్ విషయమై ఇంకా సందిగ్ధత నెలకొంది. br ఈ ప్రపంచకప్‌లో అన్ని జట్ల ఆటగాళ్లు గాయాలపాలయ్యారు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఆర్చర్, మోర్గాన్ గాయపడ్డా.. కోలుకుని మ్యాచులు ఆడుతున్నారు. బంగ్లా కెప్టెన్ మోర్తజా కూడా ఆదివారం బరిలోకి దిగాడు. దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాళ్లు ఆమ్లా, స్టెయిన్, ఎంగిడిలు గాయపడ్డారు. ఆమ్లా, స్టెయిన్ ఫిట్‌నెస్‌ సాధించినా.. దక్షిణాఫ్రికా వారిని ఆడించే సాహసం చేయలేదు. జాదవ్ కూడా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడని జట్టు జాయమాన్యం, చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశారు. అయితే జాదవ్‌ను తొలి మ్యాచ్‌లో ఆడించే సాహసం టీం మేనేజ్మెంట్ చేస్తుందా? లేదా? చూడాలి. తొలి మ్యాచ్‌తో జాదవ్ గాయం, నాలుగో స్థానంపై స్పష్టత రానుంది.


User: Oneindia Telugu

Views: 105

Uploaded: 2019-06-03

Duration: 01:52

Your Page Title