ICC World Cup 2019 : Pietersen Reverse Sweeps Akhtar's Inspirational World Cup Message

ICC World Cup 2019 : Pietersen Reverse Sweeps Akhtar's Inspirational World Cup Message

Akhtar's heart was in the right place, his choice of the photograph wasn't. Pietersen reminded the fast bowler just that by saying, "Can’t argue with that tweet buddy as you’re celebrating after I smacked you all over for a 100...! Great passion!" br #iccworldcup2019 br #icccricketworldcup2019 br #cwc2019 br #worldcup2019 br #england br #pak br #kevinpietersen br #shoaibakhtar br br వరల్డ్‌కప్ టోర్నీలో భాగంగా సోమవారం నాటింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్-పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. టోర్నీలో భాగంగా ఇంగ్లాండ్ ఆడిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించగా.... వెస్టిండిస్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో ఈ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తన ట్విట్టర్‌లో పాక్ ఆటగాళ్లను ఉత్సాహాపరిచేలా ఓ ట్వీట్‌ చేశాడు. br br ఈ ట్వీట్‌లో కెవిన్‌ పీటర్సన్‌ను ఔట్‌ చేసిన ఆనందంలో ఉన్న తన పాత ఫొటోను జత చేశాడు. "మీ జట్టుకు మీరు ప్రాతినిథ్యం వహించాలంటే రక్తం, చెమట, దూకుడు, గుండే వేగంగా కొట్టుకోవడం వంటివి ఉండాలి. ఇవే మిమ్మల్ని తలెత్తుకునేలా చేస్తాయి. వెళ్లండి గట్టిపోటీనివ్వండి" అని కామెంట్ పెట్టాడు.దీంతో షోయబ్ అక్తర్ ట్వీట్‌కు కెవిన్ పీటర్సన్ తనదైన శైలిలో స్పందించాడు. "నేను నీ ట్వీట్‌తో వాదించదల్చుకోలేదు బడ్డీ. నేనే నీ బౌలింగ్‌లో సెంచరీ చేసినప్పుడు కూడా ఇలానే సంబరాలు చేసుకుంటావు కదా! గొప్ప పిచ్చి" అని అక్తర్‌కు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు.


User: Oneindia Telugu

Views: 169

Uploaded: 2019-06-03

Duration: 01:15

Your Page Title