ICC Cricket World Cup 2019 :Chahal, Bumrah Shine On World Cup Debut

ICC Cricket World Cup 2019 :Chahal, Bumrah Shine On World Cup Debut

Chahal, Bumrah shine on World Cup debut br Yuzvendra Chahal was the pick of the Indian bowlers as he bamboozled South Africa batsman with 4 wickets from his 10 overs for just 51 runs on his World Cup debut on Wednesday. br #CWC19 br #iccworldcup2019 br #indvsa br #indiavssouthafrica2019 br #jaspritbumrah br #kuldeepyadav br #YuzvendraChahal br #viratkohli br br br వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లో భారత బౌలర్లు అదరగొట్టారు. సౌతాంప్టన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు చాహల్ (514), బుమ్రా(352), భువీ(244) విజృంభణతో దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 227 పరుగులు మాత్రమే చేసింది. దీంతో టీమిండియాకు 228 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలకు ఆరంభంలోనే టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా దక్షిణాఫ్రికాకు షాకిచ్చాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ రెండో బంతిని ఆడిన ఓపెనర్ హషీమ్ ఆమ్లా(6) రెండో స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో జట్టు స్కోరు 11 పరుగుల వద్దే సఫారీలు తమ తొలి వికెట్‌ను కోల్పోయారు.


User: Oneindia Telugu

Views: 96

Uploaded: 2019-06-05

Duration: 02:06