ICC Cricket World Cup 2019 : Faf Du Plessis Blames IPL For Dale Steyn Injury

ICC Cricket World Cup 2019 : Faf Du Plessis Blames IPL For Dale Steyn Injury

Faf Du Plessis Blames IPL For Injury That Ruled Dale Steyn Out of World Cup.Dale Steyn was ruled out of the World Cup after he suffered a second shoulder injury ahead of the India vs South Africa World Cup 2019 match at the Rose Bowl in Southampton on Wednesday. br #CWC19 br #iccworldcup2019 br #indvsa br #indiavssouthafrica2019 br #FafDuPlessis br #DaleSteyn br #msdhoni br #rohitsharma br #viratkohli br br ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు ఏది కలసిరావడంలేదు. ఆతిథ్య ఇంగ్లండ్‌, పసికూన బంగ్లాదేశ్‌ చేతిలో ఘోర పరాజయాలను చవిచూసింది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు పరాజయాలతోనే సతమతమవతున్న సఫారీ జట్టుకు ఆటగాళ్ల గాయాలు మరో తలనొప్పిగా మారింది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఎన్‌గిడి గాయపడ్డాడు. దీంతో అతడికి పదిరోజుల విశ్రాంతి కావాలని వైద్యులు సూచించారు. ఇక ఆ జట్టు స్టార్‌ బౌలర్‌ డెల్‌ స్టెయిన్‌కు పాత గాయం తిరగబెట్టడంతో ఏకంగా టోర్నీకే దూరమయ్యాడు. దీంతో స్టెయిన్‌ ప్రపంచకప్‌కు దూరం కావడానికి ఐపీఎల్‌ కారణమంటూ సఫారీ జట్టు సారథి డుప్లెసిస్‌ నిందిస్తున్నాడు.


User: Oneindia Telugu

Views: 283

Uploaded: 2019-06-05

Duration: 01:06

Your Page Title