ICC Cricket World Cup 2019:Rohit Sharma Slams Brilliant Century For India Against South Africa

ICC Cricket World Cup 2019:Rohit Sharma Slams Brilliant Century For India Against South Africa

Rohit Sharma Slams Brilliant Century For India Against South Africa In World Cup 2019.Rohit Sharma became the first Indian batsman to score a century in World Cup 2019 br #CWC19 br #iccworldcup2019 br #indvsa br #indiavssouthafrica2019 br #msdhoni br #rohitsharma br #viratkohli br br ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ సెంచరీ సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో టీమిండియా తరుపున ఇదే తొలి శతకం కావడం విశేషం. సఫారీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ 128 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో రోహిత్‌ శతకం సాధించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ ఒక్క పరుగు వద్ద డుప్లెసిస్‌ రూపంలో జీవనాధారం లభించింది. రబడా వేసిన బౌన్సర్‌ను ఆడబోయిన రోహిత్‌.. బంతి గ్లౌవ్స్‌కు తాకి గాల్లోకి లేచింది, అయితే ఆ క్యాచ్‌ను డుప్లెసిస్‌ వదిలేయడంతో రోహిత్‌ ఊపిరి పీల్చుకున్నాడు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2019-06-05

Duration: 01:07

Your Page Title