Sri Reddy Sensational Comments On Shakalaka Shankar || Filmibeat Telugu

Sri Reddy Sensational Comments On Shakalaka Shankar || Filmibeat Telugu

Sri Reddy after elections comments on Shakalaka Shankar. He was criticized for running away after AP election.br #srireddybr #shakalakashankarbr #pawankalyanbr #tollywoodbr #janasenabr #nagababubr br టాలీవుడ్లో అతి తక్కువ కాలంలోనే డిమాండ్ ఉన్న కమెడియన్‌గా ఎదిగిన వారిలో షకలక శంకర్ ఒకరు. హీరోగా సినిమాలు చేస్తూ కామెడీ స్టార్‌గా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ భక్తుడిగా చెప్పుకునే షకలక శంకర్ అవకాశం వచ్చినప్పుడల్లా పవర్ స్టార్ మీద తన ఇష్టాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తుండటం తెలిసిందే. పవర్ స్టార్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తన మద్దతు ప్రకటించడంతో పాటు... పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ సీఎం కావాలని కోరుకున్న వారిలో శంకర్ ఒకరు. ఈ క్రమంలో తన మాట తీరుతో పవన్ కళ్యాణ్ వ్యతిరేకులకు కూడా శంకర్ టార్గెట్ అయ్యాడు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు శ్రీరెడ్డి.


User: Filmibeat Telugu

Views: 5.7K

Uploaded: 2019-06-06

Duration: 01:29