Yerra Cheera Movie First Look Launch || Filmibeat Telugu

Yerra Cheera Movie First Look Launch || Filmibeat Telugu

'Mahanati' is the film that will play the main characters of the film Baba Saitejeswini and Kamalya Chowdhary. Baby Suman Babu is producing 'Suman Babu' directed by Sugunapalli on the banner of Sri Venkatadri Productions. The first look of the film was inaugurated on Wednesday evening at Prasad Labs, Hyderabad. Actor Rajendra Prasad and star director Anil Ravapudi made the first look. br #yerracheera br #anilravapudi br #babasaitejeswini br #kamalyachowdhary br #sumanbabu br #tollywood br br `మ‌హాన‌టి` ఫేం బేబి సాయితేజ‌స్వీని, కారుణ్య చౌదరి ప్రధాన పాత్రలను పోషిస్తున్న చిత్రం ఎర్రచీర. బేబీ ఢమరి సమర్పణలో శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్‌ పతాకంపై చెరువుపల్లి సుమన్‌బాబు స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం బుధ‌వారం సాయంత్రం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్ లో జ‌రిగింది. ముఖ్య అతిధులుగా విచ్చేసిన న‌ట‌కిరీటి రాజేంద్ర‌ప్ర‌సాద్, స్టార్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి ఫ‌స్ట్ లుక్ ఆవిష్క‌రించారు.


User: Filmibeat Telugu

Views: 35

Uploaded: 2019-06-06

Duration: 23:11