Roja To Quit Comedy Show Soon ? || Filmibeat Telugu

Roja To Quit Comedy Show Soon ? || Filmibeat Telugu

In 2019 Ap Elections Ysrcp got presigious win. Roja also won in Nagari. As per latest information roja will fullstop for comedy show shortly.br #andhrapradeshbr #ysjaganbr #rojabr #peddireddyramachandrareddybr #chandrababunaidubr #apspeakerbr #andhrapradeshbr br జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో.. ఫ్యామిలీ అంతా కూర్చొని మస్త్ జబర్దస్త్‌గా ఎంజాయ్ చేసే బుల్లితెర ట్రీట్ ఇది. అంతేకాదు ఈ షో ప్రసారం చేస్తున్న టీవీ ఛానెల్ వారికి అంతులేని టీఆర్పీ రేటింగ్ తెచ్చిన ఏకైక షో కూడా ఇదే అనడంలో అతిశయోక్తి లేదు. యాంకర్ అనసూయ అందాల విందులు, న్యాయనిర్ణేతలు నాగబాబు, రోజా నవ్వులు, స్కిట్లు చేసేవారి వేషాలు అన్నీ ఈ షోలో దేనికవి ప్రత్యేకమే. ముఖ్యంగా తనదైన డైలాగులతో ఆడియన్స్‌ని గిలిగింతలు పెట్టడంలో రోజా ఎప్పుడూ ముందే.


User: Filmibeat Telugu

Views: 2K

Uploaded: 2019-06-07

Duration: 01:32

Your Page Title