ICC Cricket World Cup 2019 : MS Dhoni Is Faster Than Computer,Says Former Pak Pacer Shoaib Akhtar

ICC Cricket World Cup 2019 : MS Dhoni Is Faster Than Computer,Says Former Pak Pacer Shoaib Akhtar

Former Pakistan pacer Shoaib Akhtar believes no one comes close to veteran MS Dhoni when it comes to the reading of the game while comparing him to a computer. br #iccworldcup2019 br #msdhoni br #klrahul br #shoaibakhtar br #viratkohli br #rohitsharma br #cricket br #teamindia br br టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీపై పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌, స్పీడ్ స్టర్ షోయబ్‌ అక్తర్‌ ప్రశంసల వర్షం కురిపించారు. మైదానంలో ధోనీ కంప్యూటర్‌ కన్నా వేగంగా స్పందిస్తాడు అని అక్తర్‌ పేర్కొన్నాడు. కేఎల్‌ రాహుల్‌ను కూడా షోయబ్‌ మెచ్చుకున్నాడు. తాజాగా అక్తర్‌ తన యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా మాట్లాడాడు.


User: Oneindia Telugu

Views: 165

Uploaded: 2019-06-07

Duration: 01:24

Your Page Title