Actor Babloo Prithiveeraj Sensational Comments On Suriya And Ajith || Filmibeat Telugu

Actor Babloo Prithiveeraj Sensational Comments On Suriya And Ajith || Filmibeat Telugu

Actor Babloo Prithviraj's comments on Suriya and Ajith drew a lot of flak from their respective fans, who took to Twitter to bash him.br #BablooPrithiveerajbr #suriyabr #ajithbr #kollywoodbr #thalabr #movienewsbr br తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో దాదాపు 70కి పైగా చిత్రాలతో పాటు పలు టీవీ సీరియల్స్‌లో నటించిన నటుడు పృథ్వీరాజ్ తాజాగా తమిళ స్టార్స్ అజిత్, సూర్య మీద నోరు పారేసుకోవడం చర్చనీయాంశం అయింది. ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ ఇద్దరు హీరోలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అభిమానులకు కోపం తెప్పించింది. పృథ్విరాజ్ ఇంటర్వ్యూకు సంబంధించిన ఓ పాత వీడియో క్లిప్ ఇటీవల యూట్యూబ్‌లో మళ్లీ వైరల్ అయింది. ఇందులో కోలీవుడ్ స్టార్స్ అజిత్, సూర్య గురించి గుడ్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ గురించి చెప్పాలని యాంకర్ కోరగా పృథ్వీరాజ్ సంచలన కామెంట్స్ చేశారు.


User: Filmibeat Telugu

Views: 743

Uploaded: 2019-06-08

Duration: 01:30

Your Page Title