Naga Babu Re-Entry To Comedy Show || Filmibeat Telugu

Naga Babu Re-Entry To Comedy Show || Filmibeat Telugu

In 2019 Ap Elections Ysr cp got prestigious win. Janasena not getting much seats. So Nagendra Babu re entry is conformed in Comedy showbr #2019electionresultsbr #alibr #rojabr #nagababubr #andhrapradeshbr #ysjaganbr #pawankalyanbr #janasenabr br బుల్లితెర కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్ అంటేనే అదో రకమైన క్రేజ్. ఫ్యామిలీ అంతా ఒకేచోట కూర్చొని మస్త్ జబర్దస్త్‌గా ఎంజాయ్ చేసే బుల్లితెర ట్రీట్ ఇది. యాంకర్ అనసూయ అందాల విందు, న్యాయనిర్ణేతల నవ్వులు, స్కిట్లు చేసేవారి వేషాలు అన్నీ ఈ షోలో దేనికవి ప్రత్యేకమే. ముఖ్యంగా తనదైన పంచ్ డైలాగులతో ఆడియన్స్‌ని గిలిగింతలు పెట్టడంలో నాగబాబు తీరే వేరు. ఆయన నవ్వు లోనే ఆడో రకమైన వైబ్ ఉంటుంది. అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఈ వైబ్ మిస్ అయ్యారు బుల్లితెర ప్రేక్షకులు. ఆయన స్థానంలో ఆలీ వచ్చి జబర్దస్త్ నడిపించారు. అయితే తాజాగా ప్రసారమవుతున్న ప్రోమో వీడియోలో మరోసారి నాగబాబు దర్శనం అందరికీ షాకిచ్చింది.


User: Filmibeat Telugu

Views: 2.3K

Uploaded: 2019-06-08

Duration: 01:34

Your Page Title