ICC Cricket World Cup 2019 : Virat Kohli Receives Soil From School Ahead Of India vs Australia Clash

ICC Cricket World Cup 2019 : Virat Kohli Receives Soil From School Ahead Of India vs Australia Clash

ICC World Cup 2019:Virat Kohli received soil from his alma mater, Vishal Bharti Public School, ahead of the India vs Australia clash at the Kennington Oval in London on Sunday. br #iccworldcup2019 br #viratkohli br #indvsaus br #msdhoni br #shikhardhavan br #rohitsharma br #cricket br #teamindia br br టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సొంత గడ్డ (మాతృభూమి)పై తనకు ఉన్న ప్రేమను చాటుకున్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం లండన్‌లోని ఓవల్‌ మైదానం వేదికగా భారత్‌, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన మ్యాచ్‌కు ముందు కోహ్లీ తాను చదివిన పాఠశాల మైదానంలోని మట్టి వాసన చూసి బరిలోకి దిగాడు. దీంతో సొంత గడ్డపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు.


User: Oneindia Telugu

Views: 245

Uploaded: 2019-06-10

Duration: 01:43