ICC Cricket World Cup 2019 : Aaron Finch Clarifies Amid Ball-Tampering Claims On Adam Zampa

ICC Cricket World Cup 2019 : Aaron Finch Clarifies Amid Ball-Tampering Claims On Adam Zampa

ICC World Cup 2019:Australia leg-spinner Adam Zampa raised a quite a lot of eyebrows on Sunday when he was seen putting his hands inside his pocket and then rubbing the ball during the World Cup 2019 match against India at The Oval in London. br #iccworldcup2019 br #adamzampa br #aaronfinch br #stevesmith br #davidwarner br #maxwell br #msdhoni br #viratkohli br #teamindia br #cricket br br br సంవత్సరం క్రితం బాల్‌ టాంపరింగ్‌ ఉదంతం ఆస్ట్రేలియా క్రికెట్‌ను ఎంతగా కుదిపేసిందో తెలిసిందే. స్టార్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ వివాదంలో ఇరుక్కుని ఏడాది పాటు ఆటకు దూరమయ్యారు. ఇక ఈ ఘటనతో ఆసీస్ ఆటగాళ్లెవరైనా టాంపరింగ్‌ లాంటివి చేస్తారని అనుకోరు. అయితే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం లండన్‌లోని ఓవల్‌ మైదానం వేదికగా భారత్‌, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా తన ప్రవర్తనతో టాంపరింగ్‌ సందేహాలు కలిగించాడు.


User: Oneindia Telugu

Views: 1K

Uploaded: 2019-06-10

Duration: 01:52

Your Page Title