ICC Cricket World Cup 2019 : Rishabh Pant To Join Team India To Replace Shikhar Dhawan || Oneindia

ICC Cricket World Cup 2019 : Rishabh Pant To Join Team India To Replace Shikhar Dhawan || Oneindia

ICC World Cup 2019:Rishabh Pant is set to go to England as cover for the injured Shikhar Dhawan even though the latter will continue to stay with the team and undergo treatment for his injury. br #iccworldcup2019 br #shikhardhavan br #rishabpanth br #klrahul br #msdhoni br #viratkohli br #jaspritbumrah br #teamindia br #cricket br br గాయం కారణంగా మూడు వారాలపాటు వరల్డ్ కప్‌కు దూరమైన శిఖర్ ధావన్ స్థానంలో రిషబ్ పంత్‌కి అవకాశం దక్కినట్టు సమాచారం. ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా.. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌‌లో ధావన్ ఎడమ చేతి బొటన వేలికి గాయమైన సంగతి తెలిసిందే. అది ఫ్రాక్చర్‌గా తేలడంతో ధావన్ మూడు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. దీంతో ధావన్ లోటును పూడ్చటం కోసం ఢిల్లీ డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ ఇంగ్లాండ్ బయల్దేరి వెళ్లనున్నాడని సమాచారం. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


User: Oneindia Telugu

Views: 278

Uploaded: 2019-06-12

Duration: 01:17

Your Page Title