తెలంగాణ మంత్రివర్గ విస్తరణ! | KTR | Harish Rao | Sabitha Indra Reddy | KCR - Tollywood

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ! | KTR | Harish Rao | Sabitha Indra Reddy | KCR - Tollywood

త్వరలోనే తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ చోటు చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది . మంత్రివర్గంలో ఈసారి హరీష్ రావుకు అలాగే కేటీఆర్ కు స్థానం కల్పించనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ . ఈ ఇద్దరితో పాటుగా చేవెళ్ల చెల్లమ్మ గా పేరుగాంచిన సబితా ఇంద్రారెడ్డి కు కూడా మంత్రివర్గంలో ఛాన్స్ లభించడం ఖాయమని తెలుస్తోంది .br br #KTR #KCR #HarishRao #SabithaIndraReddybr br తెలంగాణ మంత్రివర్గ విస్తరణ! | KTR | Harish Rao | Sabitha Indra Reddy | KCR | Vanama Venkateswara Rao | Gandra Venkata Ramana Reddy - Tollywoodbr br Like - Subscribe - Follow - br Official Page of Tollywood Magazine - Follow USbr br Maintained by Tollywood Inc.


User: TOLLYWOOD

Views: 6

Uploaded: 2019-06-12

Duration: 01:18

Your Page Title