Ram Charan Selling Sye Raa Theatrical Rights For This Huge Price? || Filmibeat Telugu

Ram Charan Selling Sye Raa Theatrical Rights For This Huge Price? || Filmibeat Telugu

Film nagar source said that, Ram Charan hopes to get around Rs. 120 crore for Sye Raa Telugu version theatrical rights. The historical drama has almost completed its filming and is aiming for release on October 2.br #chiranjeevibr #syeraanarasimhareddybr #surenderreddybr #ramcharanbr #amitabhbachchanbr #nayantharabr #tamannaahbhatiabr br మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సొంతగా 'కొణిదెల ప్రొడక్షన్స్' బేనర్ స్థాపించిన తర్వాత తన తండ్రితో వరుస సినిమాలు చేయడం మొదలు పెట్టారు. తొలి చిత్రం 'ఖైదీ నెం 150'తో మొదటి ప్రయత్నంలోనే భారీ విజయంతో పాటు మంచి ప్రాఫిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. తన బేనర్లో చరణ్ నిర్మిస్తున్న రెండో చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆదారంగా రూపొందుతున్న ఈ మూవీ మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే బిగ్గెస్ట్ చిత్రం. ఈ మూవీ కోసం దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టినట్లు అంచనా.


User: Filmibeat Telugu

Views: 460

Uploaded: 2019-06-12

Duration: 01:23

Your Page Title