Actor Sapthagiri Exclusive Interview With Filmibeat Telugu || Vajra Kavachadhara Govinda

Actor Sapthagiri Exclusive Interview With Filmibeat Telugu || Vajra Kavachadhara Govinda

Actor Sapthagiri Exclusive Interview.He's Well known comedian in tollywood and famous for his works in prema katha chitram, kotha janta and lovers movies.Recently he is comming with a new movie called Vajra Kavachadhara Govinda.br #VajraKavachadharaGovindabr #Sapthagiribr #Arunpawarbr #VaibhaviJoshibr #GVNReddybr #Avinashbr #SivaSivamFilmsbr #archanabr br స్టార్ కమెడియన్ సప్తగిరి హీరోగా తెర‌కెక్కుతోన్న‌ చిత్రం 'వజ్ర కవచధర గోవింద'. అరుణ్ పవార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గోవిందు అనే ఫన్నీ దొంగ పాత్రలో సప్తగిరి కనిపించబోతున్నారు. ఇటీవల ఫస్ట్ లుక్ విడుదలచేసిన చిత్ర బృందం తాజాగా టీజర్ వదిలారు. ''నేను ఓ వలస పక్షిని.. నాకంటూ ఒక గమ్యం లేదు. నన్ను వెతుక్కుంటూ నలుగురొచ్చారు.. స్నేహితులన్నారు, ఓ అందమైన అమ్మాయి వచ్చింది.. ప్రియురాలంది. నేనెప్పుడూ వినని, వెళ్లని చోటు నుంచి గుంపులుగా వందల మంది వచ్చారు.. శత్రువులన్నారు. ఇక మేక పులి ఆట మొదలైంది. నా ధైర్యం.. ఆయుధం, నా సంకల్ప బలం'' అంటూ సప్తగిరి చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.


User: Filmibeat Telugu

Views: 524

Uploaded: 2019-06-12

Duration: 24:30

Your Page Title