Manmadhudu 2 Movie Teaser Review || Filmibeat Telugu

Manmadhudu 2 Movie Teaser Review || Filmibeat Telugu

Manmadhudu 2Shoot of King Nagarjuna's 'Manmadhudu 2' started today. Film is being Produced by Akkineni Nagarjuna, P. Kiran on Manam Enterprises, Anandi Art Creations banners Directed by Rahul Ravindran. Senior writer Satyanand handed over the Script to Director Rahul Ravindran. This movie set to release on 9 August.br #manmadhudu2br #manmadhudu2teaserbr #akkineninagarjunabr #rakulpreetsinghbr #rahulravindranbr #vennelakishorebr br టాలీవుడ్ కింగ్ నాగార్జున త్వరలో తనలోని అసలు సిసలైన మన్మధుడిని చూపిస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నాగ్ లేటెస్ట్ మూవీ 'మన్మధుడు 2' విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల జోరు పెంచారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు. నీకు షెట్టర్లు దించేసి దుకాణం మూసే వయసొచ్చింది. ఈ వయసులో మీకు పెళ్లేంటి? ఎండి పోయిన చెట్టకు నీళ్లు పోస్టే మళ్లీ పూలు పూస్తాయా? పిల్లలకు కోచింగ్ ఇవ్వాల్సిన టైమ్ లో నువ్వు బ్యాటింగ్ దిగుతున్నావేంటి? అంటూ నాగార్జునను ఉద్దేశించి పంచ్ డైలాగులు టీజర్లో కిర్రార్ అనేలా ఉన్నాయి.


User: Filmibeat Telugu

Views: 1

Uploaded: 2019-06-13

Duration: 01:19

Your Page Title