Gang Leader Movie Motion Poster Launch By Raj Kandukuri

Gang Leader Movie Motion Poster Launch By Raj Kandukuri

Mohan Krishna's Gang Leader to release on Chiranjeevi birthday. On Mohan Krishna's birth day, this movie's first look released. In this occassion, Unit announced movie release date on August 22nd.br #mohankrishnabr #nanibr #gangleaderbr #chiranjeevibr #mythiriofficialbr #vikramkkumarbr br మాణిక్యం మూవీస్, ఎస్.ఎమ్.కె ఫిలిమ్స్ పతాకాలపై సింగులూరి మోహన్ రావు నిర్మాతగా సిహెచ్.రవి కిషోర్ బాబు దర్శకత్వంలో బావమరదలు చిత్ర ఫేమ్ మోహన్ కృష్ణ , హరిణి రెడ్డి హీరో హీరోయిన్ లు గా నటిస్తున్న చిత్రం "గ్యాంగ్ లీడర్"... మళ్ళీ మొదలవుతుంది రచ్చ అనేది టాగ్ లైన్.. మనీషా ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేతలు కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ ఈ సినిమా ను సమర్పిస్తున్నారు.. షూటింగ్ షెరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్ర హీరో మోహన్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ దర్శకుడు సాగర్ చిత్ర ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభిస్తున్నది.


User: Filmibeat Telugu

Views: 36

Uploaded: 2019-06-13

Duration: 03:13