చంద్రబాబుకు నిద్ర లేకుండా చేసిన జగన్ || Oneindia Telugu

చంద్రబాబుకు నిద్ర లేకుండా చేసిన జగన్ || Oneindia Telugu

Jagan said that TDP MLAs are in touch with him and if he opens the gates, the TDP will be empty. with these satements Chandrababu had in a unsecure zone . It is revealed that Chandra Babu has started his intelligence On the party's key leaders and the MLAs . In the backdrop of Jagan comments, babu is doing an ink with his own team on who is in touch with Jagan. br #chandrababu br #tdp br #ysrcongressparty br #apcm br #jaganmohanreddy br #comments br #enquiry br #intelligence br br అసెంబ్లీ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు కి షాక్ ఇచ్చాయి. తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది తనతో టచ్లో ఉన్నారని, తాను గేటు తీస్తే టీడీపీ ఖాళీ అవుతుందని జగన్ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తాను ఫిరాయింపులకు ప్రోత్సహిస్తే చంద్రబాబు నాయుడుకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా గల్లంతవుతుంది అంటూ వ్యాఖ్యానించారు. ఇక ఈ వ్యాఖ్యల ఎఫెక్ట్ చంద్రబాబుకు పార్టీ భవిష్యత్ పరిస్థితిపై ఆందోళన కలిగిస్తోంది.


User: Oneindia Telugu

Views: 1.8K

Uploaded: 2019-06-14

Duration: 01:30

Your Page Title