ICC Cricket World Cup 2019 : Best Memes And Jokes On Ind Vs NZ Match Halt || Oneindia Telugu

ICC Cricket World Cup 2019 : Best Memes And Jokes On Ind Vs NZ Match Halt || Oneindia Telugu

ICC World Cup 2019:For their third ICC World Cup 2019 match, the Indian cricket team was all set to face New Zealand at Trent Bridge in the UK. Fans of both the teams had been waiting for this match, glued to their TV screens. br #iccworldcup2019 br #msdhoni br #viratkohli br #rohitsharma br #shikhardhavan br #klrahul br #jaspritbumrah br #indvnz br #cricket br #teamindia br br ప్రపంచకప్‌లో భాగంగా గురువారం భారత్, న్యూజిలాండ్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను వరుణుడు అడ్డుకున్నాడు. నాటింగ్‌హామ్‌లో బుధవారం నుంచి వర్షం కురుస్తుండటంతో మ్యాచ్‌ జరిగే ట్రెంట్ బ్రిడ్జ్ మైదానం చిత్తడిగా మారింది. దీంతో కనీసం టాస్‌ కూడా పడకుండానే అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లకూ ఒక్కో పాయింట్‌ కేటాయించారు. దీని కంటే ముందు పాకిస్థాన్‌-శ్రీలంక, దక్షిణాఫ్రికా-వెస్టిండీస్‌, శ్రీలంక-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లు వర్షం వల్ల రద్దయిన సంగతి తెలిసిందే.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2019-06-14

Duration: 02:39

Your Page Title