ICC Cricket World Cup 2019 : Kohli On Ind V Pak Match After New Zealand Game Abandoned || Oneindia

ICC Cricket World Cup 2019 : Kohli On Ind V Pak Match After New Zealand Game Abandoned || Oneindia

ICC Cricket World Cup 2019:“Hopefully, the injury heals quickly and he (Dhawan) will be available for the latter half of our league games and semi-finals for sure. From that point of view, we want to hold him back, keep him here,” Kohli said. br #iccworldcup2019 br #indvpak br #msdhoni br #viratkohli br #shikhardhavan br #rohitsharma br #klrahul br #rishabpanth br #dineshkarthik br #cricket br #teamindia br br ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌ తమ ఆటగాళ్లలో అత్యుత్తమ ఆటను వెలికితీస్తుందని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ఆడేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని కోహ్లీ పేర్కొన్నాడు. టోర్నీలో భాగంగా గురువారం భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే.


User: Oneindia Telugu

Views: 45

Uploaded: 2019-06-14

Duration: 01:35

Your Page Title