Puri Jagannadh And Charmy Creating Sensation With Romance In 'Ismart Shankar' || Filmibeat Telugu

Puri Jagannadh And Charmy Creating Sensation With Romance In 'Ismart Shankar' || Filmibeat Telugu

Director puri jagannadh's latest movie ismart shankar. This movie produced by puri jagannadh and Charmy Kaur. Hero ram's hi voltege action seens will seen in this movie. Now Dhimak Kharab lyrical song out from this movie.br #purijagannadhbr #charmybr #ismartshankarbr #rampothinenibr #nidhiagarwalbr #nabhanateshbr #tollywoodbr br డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఛార్మింగ్ బ్యూటీ ఛార్మి ఈ సారి మరింత డోస్ పెంచేశారు. ఈ రోజుల్లో కుర్రకారు కోరుకునేది ఏంటనే విషయాన్ని పసిగట్టిన పూరి జగన్నాథ్ తన స్టైల్ కి ఇంకాస్త పదును పెట్టాడు. ఇక అందాలు ఆరబోయడం, రొమాన్స్ చేయడం లాంటి వాటిలో ఛార్మిది అందిన చేయి. ఇటీవలే తెరపై అందాలకు బై బై చెప్పిన ఈమె తెర వెనుక నుండే ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేస్తోంది. పూరితో కలిసి రొమాంటిక్ సినిమాలు రూపొందిస్తూ కుర్రకారుకు వల వేస్తోంది.


User: Filmibeat Telugu

Views: 3

Uploaded: 2019-06-15

Duration: 01:42

Your Page Title