Shoaib Akhtar Carried Sonali Bendre's photo In His wallet || Oneindia Telugu

Shoaib Akhtar Carried Sonali Bendre's photo In His wallet || Oneindia Telugu

Shoaib was madly-in-love with Sonali Bendre ever since he had seen her in the film - English Babu Desi Mem. As per a report in Economic Times, the cricketer had revealed in a chat show that he used to carry Sonali's photo in his wallet. br #Sonalibendre br #shoaibakhtar br #photo br #wallet br #pak br #cricketer br #EnglishBabuDesiMem br br క్రికెటర్లు, సినిమా వాళ్లు ప్రేమాయణాలు నడపడం సాధారణమే. ఎంతో మంది క్రికెట్ ఆటగాళ్లు, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్ మనం చూశాం. వీరిలో కొంతమంది పెళ్లి చేసుకొని ఒక్కటైతే మరికొంత మంది డేటింగ్ తోనే ఫుల్ స్టాప్ పెట్టేవారున్నారు. అయితే ఈ రెండిటికి భిన్నంగా పాక్ క్రికెటర్ షోయబ్ అక్తర్ డిఫెరెంట్ యాంగిల్ లో హీరోయిన్ పై తనకున్న ప్రేమ సంగతులు చెబుతున్నాడు.ఇప్పటికే చాలా సార్లు ఈ విషయాలు చెప్పిన పాక్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మరోసారి ఓపెన్ అయ్యాడు. అప్పట్లో హీరోయిన్ సోనాలి బింద్రే అంటే తనకు ప్రాణమని.. ఆమెను చూడకుండా బ్రతకలేనని చెప్పి సంచలనం సృష్టించిన షోయబ్.. ఈ సారి కూడా సేమ్ స్టోరీ చెబుతూ తెగ ఫీలై పోయాడు.


User: Oneindia Telugu

Views: 251

Uploaded: 2019-06-15

Duration: 01:34

Your Page Title