Killer Movie Success Meet || Vijay Antony || Arjun Sarja || Ashima Narwal || Filmibeat Telugu

Killer Movie Success Meet || Vijay Antony || Arjun Sarja || Ashima Narwal || Filmibeat Telugu

Vijay Antony SUPERB Speech at Killer Movie Success Meet on Telugu FilmNagar.Killer Latest 2019 Telugu Movie played lead role Vijay Antony, Arjun Sarja and Ashima Narwal. Directed by Andrew Louis and Music by Simon K. King. Produced by Pradeep on Diya Movies banner.br #KillerSuccessMeetbr #VijayAntonybr #ArjunSarjabr #AndrewLouisbr #Killerbr #AshimaNarwalbr br ‘ఇప్పుడు సినిమాలు హిట్‌ సాధించడం అరుదైపోయింది. ‘కిల్లర్‌’ చిత్రం రియల్‌ సక్సెస్‌ సాధించింది. ఈ సినిమాకు డబ్బుతోపాటు ప్రశంసలు దక్కడం గర్వంగా ఉంది’’ అని అర్జున్‌ అన్నారు. విజయ్‌ ఆంటోని, అర్జున్‌ ప్రధాన పాత్రధారులుగా ఆండ్రూ లూయిస్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళం చిత్రం ‘కొలైగారన్‌’. ఇందులో ఆషిమా నర్వాల్‌ కథానాయికగా నటించారు. టి. అంజయ్య సమర్పణలో పారిజాత మూవీ క్రియేషన్స్‌ పతాకంపై టి. నరేష్‌కుమార్, టి.శ్రీధర్‌ ఈ చిత్రాన్ని ‘కిల్లర్‌’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.


User: Filmibeat Telugu

Views: 99

Uploaded: 2019-06-15

Duration: 40:01

Your Page Title