ICC Cricket World Cup 2019: K.L.Rahul & Rohit Sharma Hit's 50 Runs In India VS Pak Match!!

ICC Cricket World Cup 2019: K.L.Rahul & Rohit Sharma Hit's 50 Runs In India VS Pak Match!!

KL Rahul and Rohit Sharma are stitching a memorable partnership in Manchester. The duo have settled down well and is looking extremely comfortable out there. The important thing is that they are rotating the strike well while not playing any rash shots. br #iccworldcup2019 br #icccricketworldcup2019 br #cwc2019 br #worldcup2019 br #rohithsharma br #klrahul br #ind vs pak br #manchester br br మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఇండియా, పాకిస్థాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన పాకిస్థాన్, బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ దిగిన భారత్ తరపున ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ బరిలోకి దిగారు. br ఈ మ్యాచ్ లో ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లు నిలకడగా ఆడుతున్నారు. రోహిత్ శర్మ బౌండరీలతో అదరగొడుతుండగా, కేఎల్ రాహుల్ నెమ్మదిగా పరుగులు సాధిస్తున్నాడు. 13 ఓవర్లు ముగిసే నాటికి భారత్ స్కోరు వికెట్లేమీ కోల్పోకుండా 80 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 35 బంతుల్లో 50 పరుగులు చేశాడు.


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2019-06-16

Duration: 01:15

Your Page Title