ICC Cricket World Cup 2019: India Scores 336/5 And Sets Target Of 337 For Pak | Batting Highlights!!

ICC Cricket World Cup 2019: India Scores 336/5 And Sets Target Of 337 For Pak | Batting Highlights!!

After sending in to bat first, India were off to a flyer as Rohit Sharma and KL Rahul stitched a 136-run opening stand. While Rahul got dismissed soon after reaching his half-century, Rohit went on to score his second century of the ongoing ICC World Cup 2019. Virat Kohli took the charge and smashed a brilliant 77 off 65 balls before departing in the most bizarre fashion. India post 3365 in 50 overs and Pak will need 337 to win! br #iccworldcup2019 br #Battinghighlights br #icccricketworldcup2019 br #cwc2019 br #worldcup2019 br #indiavspak br #manchester br #oldtrafford br #viratkohli br #rohithsharma br #klrahul br br మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఇండియా, పాకిస్థాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌లో వర్షం అడ్డంకిగా మారండంతో భారత్ స్కోరు 46.4 ఓవర్లకు 3054 పరుగుల వద్ద నిలిచిపోయింది. కాసేపటికి వర్షం తగ్గడం తో బ్యాటింగ్ చేసిన భారత్ 337 పరుగుల లక్ష్యం పాక్ ముందు ఉంచింది. వర్షం అనంతరం మ్యాచ్ ప్రారంభమైన మ్యాచ్ లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 స్కోరు సాధించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ తరపున ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు శుభారంభం పలికారు. తొలి వికెట్ కు ఏకంగా 136 పరుగులు భాగస్వామ్యం నమోదైంది. దీంతో భారత్ భారీ స్కోరు సాధించేందుకు పునాదులు పడ్డాయి. అనంతరం రోహిత్ శర్మ 140 పరుగులు చేసి 27వ వన్డే సెంచరీ నమోదు చేయడం విశేషం. మరోవైపు కెప్టెన్ కోహ్లీ(77) సైతం అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ హార్దిక్ పాండ్యా వేగంగా 26 పరుగులు చేసి ఔట్ అయితే, కాగా ధోనీ మాత్రం కేవలం 1 పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. అలాగే చివరి ఓవర్లలో కోహ్లీ ఔట్ కాగా, విజయ్ శంకర్ 15 పరుగులు, కేదార్ జాదవ్ 9 పరుగులు సాధించారు. కాగా ఈ మ్యాచులో కెప్టెన్ కోహ్లీ 11 వేల పరుగుల మైలురాయిని అందుకోవడం విశేషం. పాక్ బౌలర్లలో మహ్మద్ ఆమీర్ 3 వికెట్లు పడగొట్టగా, హసన్ అలీ, వాహబ్ రియాజ్ చెరో వికెట్ పడగొట్టారు.


User: Oneindia Telugu

Views: 117

Uploaded: 2019-06-16

Duration: 01:30

Your Page Title