ICC Cricket World Cup 2019 : Play Specialist Bowlers & Batsmen On India : Imran Khan || Oneindia

ICC Cricket World Cup 2019 : Play Specialist Bowlers & Batsmen On India : Imran Khan || Oneindia

Paki Prime Minister and former World Cup-winning captain Imran Khan has tweeted his advice to Sarfaraz Ahmed ahead of the big India vs Paki clash in Manchester, saying that Pak must avoid picking ‘Raillu Kattas’ (bit-part players who don’t add any value to the team), and opt for specialist bowlers and batsmen instead. br #iccworldcup2019 br #icccricketworldcup2019 br #cwc2019 br #worldcup2019 br #ImranKhan br #msdhoni br #indiavspak br #Sarfaraz br #Kohli br br br ఇంగ్లండ్‌లోని మాంఛెస్ట‌ర్ ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియం వేదిక‌గా భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ ఆరంభానికి కొన్ని గంట‌ల ముందు పాక్ ప్ర‌ధాన‌మంత్రి ఇమ్రాన్ ఖాన్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫేవ‌రెట్‌గా ఉండే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఆయ‌న అంచ‌నా వేశారు. మాజీ క్రికెట‌ర్ అయిన ఇమ్రాన్ ఖాన్‌.. భార‌త్‌తో మ్యాచ్ సంద‌ర్భంగా త‌మ దేశ జ‌ట్టు కేప్టెన్ స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్‌కు కొన్ని విలువైన సూచ‌న‌లు చేశారు.


User: Oneindia Telugu

Views: 262

Uploaded: 2019-06-17

Duration: 01:20

Your Page Title