Bigg Boss Telugu Season 3 : Tollywood Lover Boy To Enter Into Bigg Boss House || Filmibeat Telugu

Bigg Boss Telugu Season 3 : Tollywood Lover Boy To Enter Into Bigg Boss House || Filmibeat Telugu

Big Boss season 3 will starts in july ending or september first week. In this show Sreemukhi, Renu Desai and Tarun Kumar participeted as participents as per latest news.br #biggbosstelugu3br #renudesaibr #nagarjunabr #sreemukhibr #anchorsavitribr #actortarunbr #tollywoodbr br బుల్లితెరకు బాగా దగ్గరైన షోస్ లో బిగ్ బాస్ షో ముందు వరుసలో ఉంటుంది. రియాలిటీ షోస్ పరంగా అన్ని భాషల్లో మంచి పాపులారిటీ తెచ్చుకున్న బిగ్ బాస్.. సదరు టీవీ ఛానల్స్ టీఆర్పీ రేటింగ్స్ అమాంతం పెంచేసింది. బిగ్ బాస్ షో స్టార్ట్ అయిందంటే చాలు ఇంటిల్లిపాది ఒక్కటై బుల్లితెర ముందు ఎంజాయ్ చేస్తుండటం గమనించాం. ప్రత్యేకించి తెలుగు బిగ్ బాస్ విషయానికొస్తే.. ఇప్పటికే రెండు సీజన్స్ ద్వారా ఆకట్టుకున్న ఈ షో మూడో సీజన్ కోసం రెడీ అయింది. అయితే ఈ షో వివరాలపై రోజుకో ఆసక్తికర పేరు వినిపిస్తుండటం బుల్లితెర ఆడియన్స్ లో ఆత్రుత నింపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా లవర్ బోయ్ తరుణ్ పేరు బయటకు వచ్చింది.


User: Filmibeat Telugu

Views: 49

Uploaded: 2019-06-17

Duration: 01:48

Your Page Title