ICC Cricket World Cup 2019 : Wasn't Thinking Of Double Hundred When I Got Out, Says Rohit Sharma

ICC Cricket World Cup 2019 : Wasn't Thinking Of Double Hundred When I Got Out, Says Rohit Sharma

ICC Cricket World Cup 2019: Rohit Sharma said he was not thinking of a double hundred but admitted he was unhappy to get out even after scoring 140 against Pakistan in India's 3rd victory of the 2019 Cricket World Cup. br #cwc2019 br #iccworldcup2019 br #indvpak br #rohitsharma br #viratkohli br #msdhoni br #sarfrazahmed br #klrahul br #bhuvaneswarkumar br #wahabriaz br #cricket br #teamindia br br నిజంగా చెబుతున్నా.. భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ గురించి నేను ఆలోచించలేదు అని టీంఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ తెలిపారు. ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్‌ వేదికగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్‌ 'హిట్ మ్యాన్‌' రోహిత్‌ శర్మ సెంచరీ (140; 113 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి టీమిండియా విజయంలో కీలక పాత పోషించాడు.


User: Oneindia Telugu

Views: 89

Uploaded: 2019-06-17

Duration: 02:40

Your Page Title