ICC Cricket World Cup 2019 : Kohli Trolled For Walking Without Edging Of Amir During IND V PAK

ICC Cricket World Cup 2019 : Kohli Trolled For Walking Without Edging Of Amir During IND V PAK

ICC Cricket World Cup 2019:India captain Virat Kohli was out in the most bizarre fashion. To be honest, he was not out but he walked off like Sachin Tendulkar used to. Kohli had not edged the ball off Mohammed Amir. Kohli scored 77 off 65 balls. br #iccworldcup2019 br #indvpak br #rohitsharma br #viratkohli br #msdhoni br #sarfrazahmed br #klrahul br #bhuvaneswarkumar br #wahabriaz br #cricket br #teamindia br br ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔటైన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఔట్ కాకున్నా పెవిలియన్‌కు వెళ్లడంపై సగటు క్రీడాభిమానిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయితే, పాక్ పేసర్ ఆమీర్ బౌన్సర్లకు భయపడే కోహ్లీ అలా చేశాడంటూ సోషల్ మీడియాలో పాక్ అభిమానులు జోకులు పేల్చుతున్నారు.


User: Oneindia Telugu

Views: 252

Uploaded: 2019-06-17

Duration: 03:09

Your Page Title