Director Babji Controversial Comments On Tollywood || Filmibeat Telugu

Director Babji Controversial Comments On Tollywood || Filmibeat Telugu

Director Babji about Tollywood. Babji is an Indian film director, screen writer, who works primarily in the Telugu cinema. He is known as the Dynamic Director in Telugu Film Industry for his style of movie making.br #tollywoodbr #metoobr #babjibr #srireddybr #DirectorBabjibr #telugucinemabr #telugumoviesbr #movienewsbr #kollywoodbr #tollywoodactressbr #teluguactressbr br ఎన్టీఆర్ నగర్, వేట కొడవళ్లు, రఘుపతి వెంకయ్య నాయుడు లాంటి చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు బాబ్జీ ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి ఉంది. అపుడు నాలుగు గోడల మధ్య చాలా రహస్యంగా, ఇద్దరు ఇష్టపడితే ఉండేది. ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయిందని తెలిపారు.


User: Filmibeat Telugu

Views: 10

Uploaded: 2019-06-18

Duration: 02:00

Your Page Title