ICC Cricket World Cup 2019 : England Defeat Afghanistan By 150 Runs At Cricket World Cup || Oneindia

ICC Cricket World Cup 2019 : England Defeat Afghanistan By 150 Runs At Cricket World Cup || Oneindia

ICC Cricket World Cup 2019:England captain Eoin Morgan blasted a record 17 sixes in a blistering century as the hosts crushed Afghanistan by 150 runs in their Cricket World Cup group-stage match on Tuesday. br #icccricketworldcup2019 br #engvafg br #eionmorgan br #Jonnybairstow br #joeroot br #gulbadinnaib br #hashmatullahshahidi br #dawlatzadran br #cricket br #teamindia br br ఆతిథ్య ఇంగ్లండ్‌ దెబ్బకి పసికూన అఫ్గానిస్తాన్‌ పూర్తిగా చేతులెత్తేసింది. ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్‌లో అఫ్గానిస్థాతో జరిగిన మ్యాచ్‌లో 150 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 398 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆఫ్గనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 247 పరుగులు మాత్రమే చేసింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో బలమైన ఇంగ్లండ్‌ జట్టు అఫ్గాన్‌ను ఓ ఆటాడుకుంది. ఇంగ్లండ్ తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకుని ఆగ్రస్థానంలో నిలిచింది. వరుసగా ఐదో ఓటమి చవిచూసిన అఫ్గాన్‌ టోర్నీ నుండి నిష్క్రమించింది.


User: Oneindia Telugu

Views: 84

Uploaded: 2019-06-19

Duration: 02:12

Your Page Title