ICC Cricket World Cup 2019 : PCB Asks Sarfaraz To Focus On Remaining Matches || Oneindia Telugu

ICC Cricket World Cup 2019 : PCB Asks Sarfaraz To Focus On Remaining Matches || Oneindia Telugu

ICC Cricket World Cup 2019:Ehsan Mani phoned Sarfaraz on Tuesday and assured him that the entire nation stands by the team and expects an improved performance in the upcoming matches. br #icccricketworldcup2019 br #indvpak br #sarfaraz br #engvafg br #eionmorgan br #Jonnybairstow br #joeroot br #gulbadinnaib br #hashmatullahshahidi br #dawlatzadran br #cricket br #teamindia br br గత ఆదివారం మాంచెస్టర్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 89 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఓటమితో పాక్ ఆటగాళ్లపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఆ జట్టుపై పాక్ అభిమానులు తీవ్ర విమర్శలు చేశారు. br భారత్ చేతిలో ఓటమి ప్రభావం పాకిస్థాన్ ఆడబోయే తదుపరి మ్యాచ్‌పై కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత్ చేతిలో ఎదురైన ఓటమిని మరిచిపోయి ప్రపంచకప్‌‌లోని మిగతా మ్యాచ్‌లపై దృష్టి సారించాలని పాక్ కెప్టెన్‌ సర్ఫరాజ్ అహ్మద్‌కు పీసీబీ చైర్మన్‌ ఎహ్‌సాన్‌ మణి వెల్లడించినట్లు పాక్‌ మీడియా పేర్కొంది.


User: Oneindia Telugu

Views: 455

Uploaded: 2019-06-19

Duration: 01:42