Tammareddy Bharadwaj Strong Counter To Pawan Kalyan Fans || Filmibeat Telugu

Tammareddy Bharadwaj Strong Counter To Pawan Kalyan Fans || Filmibeat Telugu

Tammareddy Bharadwaj About PAWAN KALYAN. When Pawan Kalyan Fans Got FIRED Heavily By Tammareddy Bharadwaj Over His Comments on Janasena Party.br #pawankalyanbr #tammareddybharadwajbr #tollywoodbr #pawankalyanfansbr #janasenapartybr #naaalochanabr br 'నా ఆలోచన' పేరుతో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఆయన చేసిన కామెంట్ పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. అయితే కొందరు తనను దారుణంగా ట్రోల్ చేయడంతో తమ్మారెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు.


User: Filmibeat Telugu

Views: 556

Uploaded: 2019-06-19

Duration: 01:43

Your Page Title