Mumbai Indians Pacer Rasikh Salam Suspended For Two Years ! || Oneindia Telugu

Mumbai Indians Pacer Rasikh Salam Suspended For Two Years ! || Oneindia Telugu

The Board of Control for Cricket in India (BCCI) on Wednesday suspended Jammu and Kashmir and Mumbai Indians pacer Rasikh Salam for two years for submitting faulty birth certificate to the Indian cricket board. br #rasikhsalam br #mumbaiindians br #bcci br #indiancricketboard br #suspend br #cricket br #teamindia br br భారత యువ క్రికెటర్‌పై రెండేళ్ల సస్పెన్షన్‌ పడింది. నకిలీ జనన ధ్రువీకరణ పత్రం సమర్పించినందుకు జమ్మూ కశ్మీర్‌ యువ పేసర్‌ రసిక్‌ సలామ్‌ను బీసీసీఐ రెండేళ్ల పాటు సస్పెండ్‌ చేసింది. దీంతో జులై 21 నుండి ఇంగ్లండ్‌లో పర్యటించనున్న జాతీయ అండర్‌-19 జట్టు నుంచి కూడా తప్పించింది. రసిక్‌ సలామ్‌నకు బదులుగా బెంగాల్‌కు చెందిన ప్రభాత్‌ మౌర్యను బీసీసీఐ ఎంపిక చేసింది.


User: Oneindia Telugu

Views: 279

Uploaded: 2019-06-20

Duration: 01:06

Your Page Title