Glenn McGrath Makes Bold Statement On Dhoni’s Future In Team India || Oneindia Telugu

Glenn McGrath Makes Bold Statement On Dhoni’s Future In Team India || Oneindia Telugu

McGrath who was in Dhoni’s hometown Ranchi to groom young fast bowlers from Jharkhand backed Dhoni to continue even after the World Cup. “There are talks of his retirement, but Dhoni should keep playing as long as he enjoys the game,”said McGrath br #iccworldcup2019 br #icccricketworldcup2019 br #cwc2019 br #worldcup2019 br #msdhoni br #australia br #glennmcgrath br #ranchi br br ఆటను ఆస్వాదించినంత కాలం టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీని ఆడనివ్వాలి అని ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ సూచించారు. ప్రపంచకప్‌ తర్వాత ధోనీ రిటైర్మెంట్‌ ఇస్తాడని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెక్‌గ్రాత్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఝార్ఖండ్‌ బౌలర్లకు శిక్షణ ఇచ్చేందుకు మెక్‌గ్రాత్‌ రాంచీ వచ్చారు.


User: Oneindia Telugu

Views: 146

Uploaded: 2019-06-20

Duration: 01:28

Your Page Title