Ram Charan-Trivikram Film In Pawan Kalyan's Production || Filmibeat Telugu

Ram Charan-Trivikram Film In Pawan Kalyan's Production || Filmibeat Telugu

Pawan Kalyan plans for grand restart 'Pawan Kalyan Creative Works'. Film Nagar sources close to the Pawan Kalyan's camp reveal that the actor is keen on venturing back into production. He is thinking of approaching Ram Charan to do a film for him under Trivikram Srinivas's direction.br #pawankalyanbr #ramcharanbr #trivikramsrinivasbr #tollywoodbr #pawankalyancreativeworksbr #trivikrambr br పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన సంగతి తెలిసిందే. ఇకపై నటించే ఉద్దేశ్యం లేదని, తన నుంచి సినిమాలు ఆశించ వద్దని పలు సందర్భాల్లో ఆయన స్పష్టం చేశారు. ఇకపై పూర్తిగా ప్రజాసేవకే అంకితమని, జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడమే తన లక్ష్యమని ఇటీవల పార్టీ రివ్యూ మీటింగులో కూడా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తాజాగా సమాచారం ప్రకారం... పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమా రంగంలోకి వస్తున్నారట. అయితే ఆయన వచ్చేది నటించడానికి కాదని, తన బతుకు బండి నడిచేందుకు సినిమా ప్రొడక్షన్లో కొనసాగే ప్రయత్నంలో భాగంగానే రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ ప్రముఖ ఆంగ్లపత్రికలో వచ్చిన కథనం అభిమానుల్లో చర్చనీయాంశం అయింది.


User: Filmibeat Telugu

Views: 691

Uploaded: 2019-06-22

Duration: 01:14

Your Page Title