ICC Cricket World Cup 2019 : Rashid Khan About Match Against Team India || Oneindia Telugu

ICC Cricket World Cup 2019 : Rashid Khan About Match Against Team India || Oneindia Telugu

ICC Cricket World Cup 2019:Afghanistan spinner Rashid Khan said that team's match against India will be an opportunity to show team's performance. Speaking to ANI, Khand said, "We had good preparation for World Cup. br #icccricketworldcup2019 br #indvafg br #viratkohli br #rohitsharma br #msdhoni br #hardhikpandya br #teamindia br #cricket br br టోర్నీలో భాగంగా శనివారం జరిగే మ్యాచ్‌లో పసికూన ఆప్ఘనిస్థాన్‌తో కోహ్లీసేనతో తలపడనుంది. ఇప్పటివరకు ఈ ప్రపంచకప్‌లో br పేస్‌ బలమున్న ప్రత్యర్థులపై నెగ్గుతూ వచ్చిన టీమిండియా, ఇప్పుడు స్పిన్‌ ప్రధాన అస్త్రమైన జట్టును ఎదుర్కోనుంది.అయితే ఆఫ్ఘానిస్తాన్ జట్టు స్పిన్నర్ రషీద్‌ ఖాన్‌ మీడియా తో మాట్లాడుతూ.. మేము ఇది వరకు మంచి ప్రదర్శననే కనబరిచాం..అయితే ఆ ప్రదర్శనకు మించి ఈ రోజు టీమిండియా తో మ్యాచ్ ఆడాలనుకుంటున్నాం..ఇది వరకు మ్యాచ్ ల కంటే మరింత మంచి ప్రదర్శన చేసేందుకు ఇదే మాకు మంచి అవకాశం అంటూ రషీద్‌ ఖాన్‌ తెలిపారు.


User: Oneindia Telugu

Views: 39

Uploaded: 2019-06-22

Duration: 01:58

Your Page Title