Harish Rao Fans Fires On Mahesh Babu Tweet || Filmibeat Telugu

Harish Rao Fans Fires On Mahesh Babu Tweet || Filmibeat Telugu

"Revolutionary and Exemplary!!! Congratulations to TelanganaCMO & KTRTRS on the inauguration of a state of the art & world's largest irrigation project in Telangana. Hats off to the engineers!" Mahesh Babu tweeted.br #maheshbabubr #ravitejabr #nagarjunabr #tollywoodbr #Ktrbr #Trsbr br తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదలు పెట్టిన అతిపెద్ద సాగునీటి ప్రాజెక్ట్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తి చేసి శుక్రవారం(జూన్ 21) జాతికి అంకితం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం వైఎస్ జగన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ పాల్గొన్నారు.


User: Filmibeat Telugu

Views: 1.3K

Uploaded: 2019-06-22

Duration: 01:28