ICC Cricket World Cup 2019 : Pak Win By 49 Runs To Knock South Africa || Oneindia Telugu

ICC Cricket World Cup 2019 : Pak Win By 49 Runs To Knock South Africa || Oneindia Telugu

ICC Cricket World Cup 2019:South Africa were knocked out the World Cup as Pak inflicted a fifth defeat on the struggling Proteas to keep their own semi-final hopes alive. br #icccricketworldcup2019 br #savpak br #sarfaraz br #indvafg br #indvpak br #babarazam br #harissohail br #fafduplessis br #imrantahir br #cricket br #teamindia br br భారత్‌ చేతిలో దారుణ ఓటమి తర్వాత తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పాకిస్థాన్‌ కీలక మ్యాచ్‌లో అద్భుత ఆటతో అదరగొట్టింది. సెమీస్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించింది. ముందుగా బ్యాట్స్‌మెన్, తర్వాత బౌలర్లు సమష్టిగా కదం తొక్కడంతో దక్షిణాఫ్రికాను కంగుతినిపించింది. ఆదివారం జరిగిన పోరులో పాకిస్తాన్‌ 49 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఇక టోర్నీలో ఐదో ఓటమి చవిచూసిన దక్షిణాఫ్రికా సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించింది.


User: Oneindia Telugu

Views: 195

Uploaded: 2019-06-24

Duration: 02:26

Your Page Title