టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ శంకుస్థాపనను అడ్డుకున్న గండ్ర నారాయణరెడ్డి || TRS Party Offices To Be Laid

టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ శంకుస్థాపనను అడ్డుకున్న గండ్ర నారాయణరెడ్డి || TRS Party Offices To Be Laid

TRS party chief, Telangana CM KCR said to the party leaders TRS party offices to be laid today. The TRS party's office-building activities are going on in some places,controversy. Jayashankar in Bhupalapalli district, the TRS party was given the nod by MLA Gandra Venkata Ramana Reddy's brother, Gandra Narayana Reddy.Farmers were impeded in suryapet because they haven't get ex gratia . br #congressparty br #gandravenkataramanareddy br #foundation br #farmers br #Bhupalapalli br #Farmers br #suryapet br br br టిఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాల శంకుస్థాపన నేడు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతుంటే కొన్ని చోట్ల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ శంకుస్థాపన వివాదాలకు కారణం అవుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మాత్రం టీఆర్ఎస్ పార్టీకి ఝలక్ ఇచ్చారు అధికార పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి సోదరుడు గండ్ర నారాయణ రెడ్డి. ఇక సూర్యాపేటలో కూడా శంకుస్థాపన అడ్డుకుంటామని రైతులు ఆందోళన చేశారు.


User: Oneindia Telugu

Views: 1.9K

Uploaded: 2019-06-24

Duration: 01:36

Your Page Title