ICC Cricket World Cup 2019 : MS Dhoni Suggested A Yorker Before Hat-trick Ball,Says Mohammed Shami

ICC Cricket World Cup 2019 : MS Dhoni Suggested A Yorker Before Hat-trick Ball,Says Mohammed Shami

Mohammed Shami became only the 2nd Indian bowler after Chetan Sharma in 1987 to pick a hat-trick in a World Cup match. The fast bowler revealed MS Dhoni's inputs helped him before the hat-trick ball vs Afghanistan in Southampton on Saturday br #iccworldcup2019 br #icccricketworldcup2019 br #cwc2019 br #worldcup2019 br #Indiavsafghanisthan br #msdhoni br #mohammedshami br #reveals br #Hat-trick br #Yorker br br ప్రపంచకప్‌లో భాగంగా సౌతాంప్టన్‌ వేదికగా శనివారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత పేసర్‌ మహ్మద్‌ షమీ హ్యాట్రిక్‌ సాధించడంతో టీమిండియా ఊపిరిపీల్చుకుంది. అయితే షమీ హ్యాట్రిక్‌ వెనక టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ పాత్ర ఉంది.


User: Oneindia Telugu

Views: 92

Uploaded: 2019-06-24

Duration: 01:34

Your Page Title