Ravichandran Ashwin Says 'Bowlers Like Labour Class, Batsmen Given Business Class Status’

Ravichandran Ashwin Says 'Bowlers Like Labour Class, Batsmen Given Business Class Status’

In the latest episode of Breakfast with Champions, Ravichandran Ashwin particularly makes it a point to highlight the tabooed nature of bowling in Indian cricket. br #ravichandranashwin br #cwc2019 br #iccworldcup2019 br #chennaisuperkings br #viratkohli br #msdhoni br #breakfastwithchampions br #cricket br #teamindia br br టీమిండియా క్రికెట‌ర్‌, ఆఫ్ స్పిన్న‌ర్ ర‌విచంద్రన్ అశ్విన్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. త‌న కేరీర్‌లో టీమిండియాకు వ‌న్డే, టెస్ట్ మ్యాచుల్లో అనేక విజ‌యాల‌ను అందించిన ఈ త‌మిళ‌నాడు బౌల‌ర్ కొత్త‌గా వివాదాల్లో చిక్కుకున్నారు. బౌల‌ర్ అనే వాడు కూలీ (లేబర్) వంటి వాడ‌ని వ్యాఖ్యానించారు. బౌల‌ర్‌గా అవ‌త‌రించాల‌ని ఏ క్రికెట‌ర్ కూడా కోరుకోడ‌ని చెప్పారు. ప్రేక్షకుల్లో స్ఫూర్తిని నింపే శ‌క్తి, సామ‌ర్థ్యాలు ఒక్క బౌల‌ర్‌కే ఉంటాయ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.


User: Oneindia Telugu

Views: 75

Uploaded: 2019-06-24

Duration: 02:02

Your Page Title