JD Chakravarthy Recalls Shiva Movie Scene With Nagarjuna Akkineni || Filmibeat Telugu

JD Chakravarthy Recalls Shiva Movie Scene With Nagarjuna Akkineni || Filmibeat Telugu

JD Chakravarthy recalls Shiva movie scene with Nagarjuna Akkineni. Shiva is a 1990 Indian action film written and directed by Ram Gopal Varma. The film has Nagarjuna and Amala in lead roles. The film became a blockbuster.br #jdchakravarthybr #nagarjunabr #tollywoodbr #shivabr #movienewsbr #rgvbr #ramgopalvarmabr br 'అలీతో సరదాగా' కార్యక్రమానికి సంబంధించి జేడీ చక్రవర్తి ప్రోమో వారం రోజులుగా యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. 'నాగార్జున తనను కొడితే కాలర్ పట్టుకున్నానని... మా మధ్య గొడవ జరుగుతుండటంతో అన్నపూర్ణ స్టూడియోకు చెందిన డ్రైవర్లు రాడ్లు పట్టుకుని నా తల బద్దలు కొట్టడానికి వచ్చారు' అని ఆ ప్రోమోలో జేడీ చెప్పడం మరింత ఆసక్తిగా మారింది. సోమవారం 'అలీతో సరదాగా' పూర్తి ఎపిసోడ్ ప్రసారమైంది. ఆ రోజు నాగార్జున తనను ఎందుకు కొట్టారు? తాను తిరిగి ఆయన కాలర్ పట్టుకున్న తర్వాత అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే విషయాలు వివరించారు.


User: Filmibeat Telugu

Views: 9

Uploaded: 2019-06-25

Duration: 01:44

Your Page Title