ICC Cricket World Cup 2019 : Shoaib Akhtar Advises Babar Azam To Emulate Virat Kohli || Oneindia

ICC Cricket World Cup 2019 : Shoaib Akhtar Advises Babar Azam To Emulate Virat Kohli || Oneindia

ICC Cricket World Cup 2019:Former Pak speedster Shoaib Akhtar Monday said Virat Kohli fan Babar Azam should learn to play like his "idol" and convert good starts into big knocks by adapting to match situations the way the Indian captain does. br #icccricketworldcup2019 br #viratkohli br #babarazam br #msdhoni br #rohitshama br #shoaibakhtar br #indvspak br #cricket br br భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని ఆరాధించే క్రికెటర్‌గా.. అతడిలాగా అత్యుత్తమంగా ఆడడం నేర్చుకోవాలని పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజమ్‌కు ఆ దేశ మాజీ స్పీడ్‌స్టర్ షోయబ్ అక్తర్ హితబోధ చేశాడు. కోహ్లీని అభిమాన క్రికెటర్‌గా భావిస్తున్నప్పుడు.. నీవు కూడా అతడిలా అడటం నేర్చుకోవాలి. కఠినమైన పరిస్థితుల్లో విరాట్ ఎన్నోసార్లు చాలా పరుగులు చేశాడు. విరాట్, రోహిత్, విలియమ్సన్ లాంటి బ్యాట్స్‌మెన్ అర్ధశతకం తర్వాత వేగంగా ఆడతారు. బాబర్ అది నేర్చుకోవాలి. షాట్ల రేంజ్‌ను పెంచుకోవాలి అని అక్తర్ సూచించాడు. గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై అద్భుతంగా ఆడి విజయంలో కీలకపాత్ర పోషించిన హరీస్ సోహైల్(59బంతుల్లో 89)ను ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ ప్రశంసలతో ముంచెత్తాడు.


User: Oneindia Telugu

Views: 45

Uploaded: 2019-06-25

Duration: 01:17

Your Page Title