ICC Cricket World Cup 2019 : Bhuvneshwar Kumar Returns To Nets Ahead Of West Indies Match | Oneindia

ICC Cricket World Cup 2019 : Bhuvneshwar Kumar Returns To Nets Ahead Of West Indies Match | Oneindia

ICC Cricket World Cup 2019:Bhuvneshwar's injury is healing, but whether he will play or not against West Indies is not clear. br #cwc2019 br #iccworldcup2019 br #indvwi br #bhuvaneswarkumar br #rohitsharma br #viratkohli br #msdhoni br #klrahul br #cricket br #teamindia br br టీమిండియా ఫాస్ట్ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ చాన్నాళ్ల త‌రువాత క‌నిపిస్తున్నారు. నెట్ ప్రాక్టీస్‌లో చురుగ్గా క‌దులుతున్నారు. మునుప‌టి వేగాన్ని, ల‌యను అందిపుచ్చుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. భువ‌నేశ్వ‌ర్ కుమార్ నెట్ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను భార‌త క్రికెట్ నియంత్ర‌ణ బోర్డు (బీసీసీ) సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. భువ‌నేశ్వ‌ర్ కుమార్ నెట్ ప్రాక్టీస్‌లో త‌న పాదాల‌ను కదిపిస్తున్నారు. లైన్ అండ్ లెంగ్త్‌ను అందుకుంటున్నారు.


User: Oneindia Telugu

Views: 102

Uploaded: 2019-06-26

Duration: 01:10

Your Page Title