ప్రజావేదిక కూల్చివేతపై జయప్రకాశ్ || Jayaprakash Narayan Comments On Demolition Of Prajavedika

ప్రజావేదిక కూల్చివేతపై జయప్రకాశ్ || Jayaprakash Narayan Comments On Demolition Of Prajavedika

Lok Sattha Party chief Jayaprakash Narayan made sarcastic remarks about the demolition of the praja vedika . He said there should be a strong reason for demolishing a government building. He said that such decisions should be made only if it is in the public interest. He also made interesting comments on the AP government's decision to dismantle the praja vedika. JP said government did not demolish the Parliament building that the britishers had built. He noted that although they were symbolic of the colonial state, they could not be demolished because of the abuse of public funds. br #jayaprakashnarayan br #demolish br #prajavedika br #government br #Parliament br #britishers br br ప్రజావేదిక కూల్చివేతపై లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రభుత్వ భవనాన్ని కూల్చేయాలంటే దానికి బలమైన కారణం ఉండాలని ఆయన పేర్కొన్నారు. అది ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించేదిగా ఉంటేనే ఈ తరహా నిర్ణయాలు తీసుకోవాలని ఆయన తన అభిప్రాయం గా చెప్పారు. అంతేకాదు ఏపీ ప్రభుత్వం ప్రజా వేదికను కూల్చివేయాలని తీసుకున్న నిర్ణయంపై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.


User: Oneindia Telugu

Views: 2K

Uploaded: 2019-06-26

Duration: 01:23

Your Page Title