ఉద్యోగుల విష‌యంలో మరో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న జగన్ || Five Days Work For AP Employees

ఉద్యోగుల విష‌యంలో మరో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న జగన్ || Five Days Work For AP Employees

AP CM Jagan decided to continue five day work for AP employees who work in Secretariat and HOD's. CM Jagan ordered to continue this decision up to 2020 june 30th. br #apgovt br #employees br #secretariat br #amaravati br #CMJagan br #Chandrababu br #tdp br #ycp br br br ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు జ‌గ‌న్ మ‌రో రిలీఫ్ ఇచ్చారు. వ‌చ్చే నెల ఒక‌టి నుండి 27 శాతం మ‌ధ్యంత‌ర భృతి ఇవ్వాల‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యం ప్ర‌క‌టించిన ముఖ్య‌మంత్రి తాజాగా..ఉద్యోగుల విష‌యంలో మరో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఏపీ లో ప‌ని చేసే ప్ర‌భుత్వ ఉద్యోగులు సాయంత్రం 5.30 గంట‌ల త‌రువాత ప‌ని చేయాల్సిన అవ‌సరం లేద‌ని ఇప్ప‌టికే సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి ఆదేశాలు ఇచ్చారు. తాజాగా ఉద్యోగుల‌కు ఇబ్బంది లేకుండా మ‌రో కీల‌క నిర్ణ‌యానికి సంబంధిచిన అంశం మీద ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సంత‌కం చేసారు.


User: Oneindia Telugu

Views: 1.5K

Uploaded: 2019-06-26

Duration: 01:21

Your Page Title