Mohan Babu,T.Subbarami Reddy Emotional Speech About Vijaya Nirmala || Filmibeat Telugu

Mohan Babu,T.Subbarami Reddy Emotional Speech About Vijaya Nirmala || Filmibeat Telugu

Actor, director, Super Star Krishna wife Vijaya Nirmala no more on June 26th midnight in Hyderabad. She was 73 and she breathed her last in Continental Hospitals in Gachibowli. Vijaya Niramala last rites will be on June 28th. In this occassion, Tollywood Hero Balakrishna condolenced on her demise.br #vijayanirmalabr #pawankalyanbr #ripvijayanirmalabr #maheshbabubr #krishnabr #NamrataShirodkarbr #tollywoodbr #nareshbr #mohanbabubr br దర్శకురాలు, నటి, నిర్మాత విజయ నిర్మల ఆకస్మిక మృతి పట్ల జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని సంతాప ప్రకటనలో పేర్కొన్నారు. సీనియర్ సినీ ప్రముఖురాలు విజయ నిర్మల అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్‌లో జూన్ 27 తేది తెల్లవారు జామున మరణించారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.


User: Filmibeat Telugu

Views: 152

Uploaded: 2019-06-28

Duration: 04:43

Your Page Title